కల్తీ నెయ్యి దందాలో అధికారుల పాత్రపై దినేష్ కుమార్ కమిషన్ రిపోర్ట్

ABN, Publish Date - May 01 , 2026 | 02:34 PM

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రిటైర్డ్ సీఎస్ దినేస్ కుమార్ ఏకసభ్య కమిషన్ దోషిగా నిర్ధారించింది. అనిల్ కుమార్ సహా అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమిషన్ నివేదిక ఇచ్చింది.

తిరుపతి, మే 1: టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో నాటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను రిటైర్డ్ సీఎస్ దినేస్ కుమార్ ఏకసభ్య కమిషన్ దోషిగా నిర్ధారించింది. అనిల్ కుమార్ సహా అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమిషన్ నివేదిక ఇచ్చింది. నెయ్యి నిబంధనలను సడలించడం ద్వారా కల్తీ నెయ్యి దందాకు వైసీపీ హయాంలో తెరలేపినటువంటి సమయంలో సింఘాల్ ఈవోగా ఉన్నప్పటికీ అడ్డుకోలేకపోయారని కమిషన్ తేల్చింది.

Updated at - May 01 , 2026 | 02:38 PM