తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురసు.. అర్ధరాత్రి తీరం దాటే అవకాశం

ABN, Publish Date - Nov 02 , 2026 | 09:48 AM

ఏపీని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. ఆర్నబ్ తుఫాన్ దెబ్బ నుంచి కొలుకోకముందే మురసు తుఫాన్ ముంచుకొచ్చింది.

ఏపీని మరో తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. ఆర్నబ్ తుఫాన్ దెబ్బ నుంచి కొలుకోకముందే మురసు తుఫాన్ ముంచుకొచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా ఇది బలపడింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఒంగోలు సమీపంలో ఇది తీరం దాటనుంది.

Updated at - Nov 02 , 2026 | 09:56 AM