గంటకు 145 కి.మీ వేగంతో పెను గాలులు.. కాకినాడ, కోనసీమపై తీవ్ర ప్రభావం!

ABN, Publish Date - Oct 27 , 2026 | 03:07 PM

తీవ్ర తుఫాను ఆర్నబ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో పెను గాలులు, రాకాసి అలలతో సముద్రం ముందుకు వస్తోంది.

తీవ్ర తుఫాను ఆర్నబ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో పెను గాలులు, రాకాసి అలలతో సముద్రం ముందుకు వస్తోంది. తీర ప్రాంతాల్లో 130 నుంచి 145 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 27 , 2026 | 03:07 PM