అమరావతిపై వైసీపీ విష క్రీడ.! భూముల విషయంలో కుట్రలు.!

ABN, Publish Date - Jul 13 , 2026 | 08:22 AM

వైసీపీ ఆడిన రాజకీయ విషక్రీడలో అమాయకులైన రాజధాని రైతులు బలయ్యారు. 99.5 శాతం మంది భూములిచ్చాక.. మిగిలిన అరశాతం మంది ఏమీ చేయలేరని తెలిసీ అమరావతిని అడ్డుకోవడానికి ఆ పార్టీ వారిని వాడుకుంది.

వైసీపీ ఆడిన రాజకీయ విషక్రీడలో అమాయకులైన రాజధాని రైతులు బలయ్యారు. 99.5 శాతం మంది భూములిచ్చాక.. మిగిలిన అరశాతం మంది ఏమీ చేయలేరని తెలిసీ అమరావతిని అడ్డుకోవడానికి ఆ పార్టీ వారిని వాడుకుంది. అండగా ఉంటామని భరోసా ఇచ్చి చివరకు భూసేకరణకు బలిచేసింది. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న ఈ-3 సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ కోసం చేపట్టిన 2.725 ఎకరాల భూసేకరణను బూచిగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో భూసేకరణకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలపై సీఆర్డీఏ అధికారులు కీలక వివరాలు వెల్లడించారు.


ఇవి చదవండి

చారిటీ కోసం ప్రాణాలకు తెగించిన వృద్ధుడు.. 91 ఏళ్ల వయసులో స్కైడైవ్..

ఇరాన్ అణు అంశంపై దౌత్యానికే ట్రంప్ ప్రాధాన్యం.. ఉల్లంఘిస్తే సైనిక చర్య తప్పదు: నెతన్యాహు

Updated at - Jul 13 , 2026 | 08:23 AM