కరీంనగర్‌లో ఉద్రికత్త.. కార్పొరేటర్ కోసం కాంగ్రెస్, బీజేపీ ఫైట్
ABN, Publish Date - Feb 15 , 2026 | 07:42 PM
కరీంనగర్ 15 డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మద్దతు తెలపాలంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నాయి. ఈ క్రమంలో..
కరీంనగర్ 15 డివిజన్ కార్పొరేటర్ సాయిజ్యోతి ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మద్దతు తెలపాలంటూ కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కార్పొరేటర్ ఇంటి వద్దకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 15 , 2026 | 07:42 PM