చిక్కుల్లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా
ABN, Publish Date - Mar 12 , 2026 | 02:49 PM
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. టీ 20 ప్రపంచ కప్ విజయోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ ఒక న్యాయవాది పుణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. టీ 20 ప్రపంచ కప్ విజయోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను అవమానించాడని ఆరోపిస్తూ ఒక న్యాయవాది పుణే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హార్దిక్ పాండ్యాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాడు.
Updated at - Mar 12 , 2026 | 02:51 PM