మార్కెట్‌లోకి రంగు రంగుల పత్తి

ABN, Publish Date - Mar 07 , 2026 | 03:04 PM

సాధారణంగా పత్తి అనగానే మనకు మెరిసిపోయే ‘తెల్లని రంగు’ గుర్తుకు వస్తుంది. కానీ, ఇప్పుడు పొలాల్లో పత్తి రంగు రంగులుగా కనిపిస్తుంది. దశాబ్దాలుగా పలు ప్రాంతాల్లోని పత్తి పరిశోధన కేంద్రాలు కొత్త రకం వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పత్తి అనగానే మనకు మెరిసిపోయే ‘తెల్లని రంగు’ గుర్తుకు వస్తుంది. కానీ, ఇప్పుడు పొలాల్లో పత్తి రంగు రంగులుగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో సరికొత్త వంగడాల పరిశోధనల పుణ్యమా అని మార్కెట్‌లోకి తెల్లటి పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా, రంగు రంగుల పత్తి రకాలు రాబోతున్నాయి. వింటానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నాగ్‌పూర్‌లోని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు గోధుమ, ముదురు గోధుమ, ఆకుపచ్చ రంగుల్లో పండే సరికొత్త పత్తి రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి


ఈ వీడియోలు చూడండి:

దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్..|

భాగ్యనగరంలో భానుడి భగభగలు..!

Updated at - Mar 07 , 2026 | 03:10 PM