రేసును ప్రారంభించిన తొలి ఇండియన్‌గా సీఎం విజయ్ రికార్డ్
ABN, Publish Date - Sep 15 , 2026 | 09:30 AM
లండన్‌లోని సిల్వర్ స్టోన్‌లో జరిగిన మిచెలిన్ లే మాన్స్ కప్ కార్ రేసును ప్రారంభించిన తొలి ఇండియాన్‌గా తమిళనాడు సీఎం విజయ్ రికార్డ్ సృష్టించారు.
లండన్, సెప్టెంబర్ 15: లండన్‌లోని సిల్వర్ స్టోన్‌లో జరిగిన మిచెలిన్ లే మాన్స్ కప్ కార్ రేసును ప్రారంభించిన తొలి ఇండియాన్‌గా తమిళనాడు సీఎం విజయ్ రికార్డ్ సృష్టించారు. తమిళనాడులో రేసింగ్ ఇన్ఫాస్ట్రక్చర్ అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా సీఎం విజయ్, అజిత్ కలుసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయి.
Updated at - Sep 15 , 2026 | 09:34 AM