సీఎం రేవంత్ రెడ్డి బాసర పర్యటన

ABN, Publish Date - Apr 06 , 2026 | 01:27 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బాసరలో పర్యటించారు. ప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం బాసరలో పర్యటించారు. బాసరలో ప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌ భూమి పూజ చేశారు. రూ.225 కోట్లతో చేపట్టిన జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

లైవ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Apr 06 , 2026 | 01:29 PM