జగన్.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్?: సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Jul 30 , 2026 | 08:41 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అంశం చర్చకు వచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అంశం చర్చకు వచ్చింది. మాజీ మంత్రిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం నాడు వెళ్తున్నారని ముఖ్యమంత్రి దృష్టికి పార్టీ నేతలు తెచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో గొర్రెల కాపరి మృతిచెందితే సాక్ష్యాలు మార్చి, మరొకరిని బలి చేద్దామనుకున్న వారిని పరామర్శించి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని వైఎస్ జగన్‌ను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
మరో 15 ఏళ్లు కూటమితో నవ్యాంధ్రలో స్వర్ణయుగం
Updated at - Jul 30 , 2026 | 08:42 AM