గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు భూమి పూజ
ABN, Publish Date - Apr 28 , 2026 | 10:39 AM
గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 28: గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు(మంగళవారం) భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గూగుల్ క్లౌడ్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు.
Updated at - Apr 28 , 2026 | 10:43 AM