కుట్రతోనే తిరుమల లడ్డూను వైసీపీ అపవిత్రం చేసింది..

ABN, Publish Date - Mar 07 , 2026 | 07:43 AM

ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు.. వైసీపీపై ఫైర్ అయ్యారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను.. వైసీపీ కుట్రతోనే అపవిత్రం చేసిందని మండిపడ్డారు.

ఏపీ అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు.. వైసీపీపై ఫైర్ అయ్యారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను.. వైసీపీ కుట్రతోనే అపవిత్రం చేసిందని మండిపడ్డారు. ఇది తెలీకుండా జరిగిన నేరం కాదని, కావాలని కుట్రతోనే చేసిన నేరమని చెప్పారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 07 , 2026 | 07:44 AM