జిల్లా కలెక్టర్లు నాయకులుగా మారాలి: సీఎం చంద్రబాబు..
ABN, Publish Date - Sep 10 , 2026 | 09:48 PM
జిల్లా కలెక్టర్లు కేవలం సమస్యలను గుర్తించే అధికారులుగా కాకుండా, పరిష్కారాలను అందించే నాయకులుగా మారాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు నూతన నాయకత్వ దృక్పథం, సాంకేతికత వినియోగం, ముందస్తు ప్రణాళిక కీలకమని పేర్కొన్నారు.
అమరావతి: జిల్లా కలెక్టర్లు కేవలం సమస్యలను గుర్తించే అధికారులుగా కాకుండా, పరిష్కారాలను అందించే నాయకులుగా మారాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు నూతన నాయకత్వ దృక్పథం, సాంకేతికత వినియోగం, ముందస్తు ప్రణాళిక కీలకమని పేర్కొన్నారు. అమరావతిలో గురువారం నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి.
ఈ వార్తలు కూడా చదవండి
పల్నాడు జిల్లా యడ్లపాడులో భారీ చోరీ.. ఏకంగా రూ.75 లక్షల సొత్తు స్వాహా..
తిరుపతి- విజయవాడ మధ్య నూతన విమాన సర్వీసు ప్రారంభం..
Updated at - Sep 10 , 2026 | 09:55 PM