పదండి అన్నా.. ఒకే కారులో వెళ్లామన్న సుధారెడ్డి..మౌనంగా వెనుదిరిగిన చెవిరెడ్డి
ABN, Publish Date - Nov 05 , 2026 | 11:46 AM
పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ.. చంద్రగిరిలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎదురెదురు పడ్డారు.
పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ చంద్రగిరిలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధారెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎదురెదురు పడ్డారు. దీంతో ఏం జరుగుతుందోనని అక్కడున్న వారంతా టెన్షన్ పడ్డారు. ఆ వాతావరణాన్నికూల్ చేస్తూ సుధారెడ్డి మాట్లాడారు. పదండన్నా.. ఒకే కారులో వెళ్తామని అన్నారు. దీంతో చెవిరెడ్డి మౌనంగా వెనుదిరిగారు.
Updated at - Nov 05 , 2026 | 11:54 AM