కన్నీళ్లు పెట్టుకున్న మహిళా కార్యకర్త.. ఓదార్చిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - May 27 , 2026 | 04:12 PM

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండగ ‘మహానాడు’ సరికొత్త డిజిటల్/హైబ్రిడ్ రూపంలో అమరావతి/మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది.

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక పండగ ‘మహానాడు’ సరికొత్త డిజిటల్/హైబ్రిడ్ రూపంలో అమరావతి/మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. ‘నాకు ఇద్దరు కొడుకులు. నాకు, నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు. నా పెద్ద కొడుకు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అండగా ఉంటాడు అనుకున్న కొడుక చనిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది’ అంటూ బాధపడింది.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - May 27 , 2026 | 04:12 PM