పొగాకు కొనుగోళ్లు చేయండి..కంపెనీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ABN, Publish Date - Jul 09 , 2026 | 09:10 AM
రైతులకు నమ్మకం, భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు.
రైతులకు నమ్మకం, భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. పొగాకుకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిందేనన్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated at - Jul 09 , 2026 | 09:10 AM