పారిశ్రామిక రంగానికి కేంద్రం గుడ్ న్యూస్..

ABN, Publish Date - Apr 08 , 2026 | 08:57 PM

దేశంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఫార్మా, పాలిమర్, స్టీల్, గ్లాస్ వంటి పరిశ్రమలకు బల్క్ నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ కేటాయింపులు చేసింది.

ఢిల్లీ: దేశంలో పారిశ్రామిక రంగానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఫార్మా, పాలిమర్, స్టీల్, గ్లాస్ వంటి పరిశ్రమలకు బల్క్ నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ కేటాయింపులు చేసింది. పీఎన్జీ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనంగా 10 శాతం వరకు ఎల్పీజీ కేటాయింపులు చేసింది. అదనపు కేటాయింపుల కోసం ఓఎమ్‌సీ దగ్గర రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

స్టాలిన్‌కు అధికారం ఉంటే.. నా సభ జరిగేది కాదు

ఖరీఫ్ సీజన్‌లో న్యూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,534 కోట్లు.. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం

Updated at - Apr 08 , 2026 | 08:57 PM