సీఎం రేవంత్ ఫొటోతో నడిరోడ్డుపై కారు హల్‌చల్..

ABN, Publish Date - Aug 06 , 2026 | 11:12 AM

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్లపై నంబర్‌ ప్లేట్‌ స్థానంలో 'రేవంత్‌ రెడ్డి' పేరు, వెనుక గ్లాస్‌పై సీఎం ఫొటోతో 'తెలంగాణ టైగర్' అనే స్లోగన్‌తో ఓ హోండా సిటీ కారు ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ హల్‌చల్ చేసింది.

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ రోడ్లపై నంబర్‌ ప్లేట్‌ స్థానంలో 'రేవంత్‌ రెడ్డి' పేరు, వెనుక గ్లాస్‌పై సీఎం ఫొటోతో 'తెలంగాణ టైగర్' అనే స్లోగన్‌తో ఓ హోండా సిటీ కారు ఓవర్ స్పీడ్‌గా వెళ్తూ హల్‌చల్ చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 06 , 2026 | 11:15 AM