విశాఖకు క్యాప్‎జెమినీ..!

ABN, Publish Date - Feb 27 , 2026 | 08:55 AM

ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ విశాఖ నుంచి కార్యకలాపాల నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు.

విశాఖ, ఫిబ్రవరి 27: ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ విశాఖ నుంచి కార్యకలాపాల నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఇప్పటికే కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. భూముల పరిశీలనకు గురువారం నగరానికి వచ్చారు. భీమిలి ఆర్డీవో సంగీత్‌మాధుర్‌, విశాఖ రూరల్‌ తహశీల్దారు పాల్‌కిరణ్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ప్రతినిధులు, ఏపీఐఐసీ అధికారులతో కలిసి తొలుత మధురవాడ ఐటీ పార్కులోని హిల్‌-1పై మిరాకిల్‌ సొల్యూషన్స్‌కు సమీపానున్న 20 ఎకరాలను చూశారు. విశాఖలో క్యాప్ జెమినీకి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.

Updated at - Feb 27 , 2026 | 08:57 AM