మూడు రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఏప్రిల్ 9న ఎన్నికలు

ABN, Publish Date - Apr 08 , 2026 | 09:17 AM

మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. రేపు(గురువారం) పోలింగ్ జరగనుంది.

ఇంటర్నెట్ డెస్క్: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనుండగా.. సంబంధిత ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఎన్నికలను అధికార, విపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని.. పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అస్సాంలో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ కన్నేయగా, గెలుపుకోసం కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. కాగా.. 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికలకు సంబంధించి మే 4న వెలువడనున్నాయి.


ఇవీ చదవండి:

దేవదాయ శాఖ ఏసీ శాంతికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

ఏయ్ వైసీపీ బ్యాచ్.. మీ బెదిరింపులకు అదరం, బెదరం

నిజాలు రాస్తే నిరసనలు చేస్తారా..!? మీ బెదిరింపులకు భయపడం..

Updated at - Apr 08 , 2026 | 09:17 AM