ప్రభుత్వ బడిలో చేర్పించండి

ABN, Publish Date - Apr 26 , 2026 | 09:26 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అందుతున్న విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అందుతున్న విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ‘బడి బాట’ కార్యక్రమంలో భాగంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దాడి జరిగిన ఏడాది తర్వాత పహల్గాంలో ప్రస్తుత పరిస్థితి ..!

నిప్పుతో చెలగాటం..భక్తులకు కోలాటం..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 26 , 2026 | 09:30 PM