ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే..
ABN, Publish Date - Apr 25 , 2026 | 12:41 PM
కవిత తన కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అని ప్రకటించారు. ఆ వెంటనే బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో స్పందించింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసింది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కేసీఆర్ చేసిన కర్మకు ఫలితమే కవిత పార్టీ
పగలు ఎండ.. సాయంత్రం గాలివాన.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 25 , 2026 | 12:46 PM