Share News

తాతా మధు వ్యాఖ్యలు.. డ్యామేజ్‌ కంట్రోల్‌ కష్టమేనా..?

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:05 AM

ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌కి నష్టమనే ఓ చర్చ పార్టీలో జరుగుతుంది. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని నేతల్లో ఆందోళన మొదలైంది.

తాతా మధు వ్యాఖ్యలు.. డ్యామేజ్‌ కంట్రోల్‌ కష్టమేనా..?

ఇంటర్నెట్ డెస్క్: ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌కి నష్టమనే ఓ చర్చ పార్టీలో జరుగుతుంది. ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని నేతల్లో ఆందోళన మొదలైంది. అయితే తాతా మధుకు మద్దతు ఇవ్వాలంటూ ఖమ్మం జిల్లా నేతలకు బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ ఆదేశాలతో జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది.

Updated Date - Sep 10 , 2026 | 09:15 AM