కరీంనగర్‌ సీపీపై ఎమ్మెల్యే ఆరోపణలు

ABN, Publish Date - Mar 05 , 2026 | 09:14 AM

నగర సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి చేసిన ఆరోపణల వెనుక బలమైన కారణమే ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కరీంనగర్ పోలీస్ బాస్ రగడ తీవ్ర చర్చనీయాంశం అవుతోందా? ..

కరీంనగర్, మార్చి 5: నగర సీపీ గౌస్ ఆలంపై ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి చేసిన ఆరోపణల వెనుక బలమైన కారణమే ఉందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కరీంనగర్ పోలీస్ బాస్ రగడ తీవ్ర చర్చనీయాంశం అవుతోందా? ఇంతకూ.. కరీంనగర్ సీపీని కౌషిక్ రెడ్డి అంతలా టార్గెట్ ఎందుకు చేసినట్లు? ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డికి సీపీపై అన్ని ఆధారాలు ఇచ్చింది ఎవరు? కౌషిక్ రెడ్డి చేసిన ఆరోపణలపై డీజీపీ స్థాయిలో విచారణ జరుగుతోందా? ప్రత్యేక కథనం మీకోసం..


ఇవి చదవండి

ఏ ఆహారాలు అజీర్ణానికి కారణమవుతాయి?

ఈ వధువు వెరీ స్మార్ట్ గురూ.. పక్కనే ప్రమాదం జరిగినా ఎంత కూల్‌గా తప్పించుకుందంటే..

Updated at - Mar 05 , 2026 | 09:17 AM