ఎన్నికలంటే భయపడుతున్న బీఆర్‌ఎస్ నేతలు.. ఎందుకంటే?

ABN, Publish Date - Aug 04 , 2026 | 10:04 AM

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారాయా.. ఒకప్పుడు ఎన్నికలను అలవోకగా ఎదుర్కొన్న ఉద్యమ పార్టీ.. ఎన్నికలంటే భయపడుతోందా.

హైదరాబాద్, ఆగస్టు 4: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారాయా.. ఒకప్పుడు ఎన్నికలను అలవోకగా ఎదుర్కొన్న ఉద్యమ పార్టీ.. ఎన్నికలంటే భయపడుతోందా. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్‌ఎస్ నేతలు జంకుతున్నారా.. గత అనుభవాలు ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయా.. వరుస ఓటములతో డీలా పడిన గులాబీ కేడర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలు జోష్‌ను నింపుతాయా. ఈ స్టోరీలో చూద్దాం.

Updated at - Aug 04 , 2026 | 10:10 AM