మల్లారెడ్డికి బీఆర్‌ఎస్ కార్యకర్త లేఖ.. లేఖపై రక్తపు మరకలు
ABN, Publish Date - Jul 22 , 2026 | 11:47 AM
బీఆర్‌ఎస్ కార్యకర్త రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెడ్ పెన్‌తో రాసిన లేఖపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్, జులై 22: బీఆర్‌ఎస్ కార్యకర్త రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెడ్ పెన్‌తో రాసిన లేఖపై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ కార్యక్రమాల్లో కనిపిస్తుండటంతో కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని లేఖలో పేర్కొన్నారు. లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని లేఖలో రాశారు.
Updated at - Jul 22 , 2026 | 11:47 AM