బొల్లా బ్రదర్స్ కేసులో మరో ట్విస్ట్..

ABN, Publish Date - Aug 16 , 2026 | 01:44 PM

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ అగత్యాలు, కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్ డ్రాప్’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిందితుడు బొల్లా కిరణ్ అగత్యాలు, కిరాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. గత ఆరేళ్లుగా సీక్రెట్‌గా డెడ్ డ్రాప్ పద్ధతిలో దాదాపు 203 మంది కస్టమర్లకు.. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠా, ఆ సంపాదనతో దారుణాలకు ఒడిగట్టినట్లు విచారణలో తేలింది.

Updated at - Aug 16 , 2026 | 01:51 PM