తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: బీజేపీ మాస్టర్ ప్లాన్..

ABN, Publish Date - Feb 03 , 2026 | 09:04 AM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర శాఖ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోంది. టీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, కాంగ్రెస్ గెలిచిన చోట ప్రధాన ప్రతిపక్షంగా నిలవడమే లక్ష్యంగా కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. బీజేపీ మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై ఇన్‌సైడ్ స్టోరీ.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర శాఖ ఫుల్ ఫోకస్ పెట్టింది. టీఆర్ఎస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. కొన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంఘాల్లో పాగా వేయాలన్న ప్లాన్‌లో ఉంది. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో బీజేపీ ప్రధాన ప్రతి పక్షంగా ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కారు పార్టీని అదిగమించాలని కమలం లక్ష్యంగా పెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వ్యూహంపై ఇన్‌సైడ్ స్టోరీ...


ఇవి కూడా చదవండి

మణిపుర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

Updated at - Feb 03 , 2026 | 09:10 AM