భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడీ.. ఉత్తరాంధ్ర దశ తిరగబోతోంది.!

ABN, Publish Date - Jun 28 , 2026 | 10:32 AM

ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ కల త్వరలో సాకారం కాబోతోంది.

ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్ కల త్వరలో సాకారం కాబోతోంది. ఆ ప్రాంతానికి మెగా ఎయిర్‌పోర్ట్ గేమ్ చేంజర్‌గా మారనుందా?. ఆర్థిక వృద్ధికి ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి బూస్టప్‌గా నిలవనుందా?. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా సక్సెస్ అయిందా?.

Updated at - Jun 28 , 2026 | 11:56 AM