భోగాపురం విమానాశ్రయ విశేషాలివే..

ABN, Publish Date - Aug 01 , 2026 | 11:37 AM

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కళ ఇవాళ (శనివారం) నెరవేరింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

విజయనగరం: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కళ ఇవాళ (శనివారం) నెరవేరింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతర్జాతీయ హంగులు, అత్యాధునిక టెక్నాలజీతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. విమానాశ్రయం ఏర్పాటు, విశిష్టతలు గురించి తెలుసుకునేందుకు వీడియోపై క్లిక్ చేసి పూర్తి కథనం చూడండి..


ఈ వార్తలు కూడా చదవండి

భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం

భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Updated at - Aug 01 , 2026 | 11:39 AM