బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ABN, Publish Date - May 09 , 2026 | 10:46 AM

దక్షిణ శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం నుంచి తేమ గాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపుకు వీస్తున్నాయి.

హైదరాబాద్, మే 9: దక్షిణ శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి తోడు భూమధ్య రేఖ మీదుగా హిందూ మహాసముద్రం నుంచి తేమ గాలులు బంగాళాఖాతం, అరేబియా సముద్రం వైపుకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఈనెల 12 లేదా 13న నైరుతీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, వాతావరణ సంస్థ స్కైమెట్ తెలియజేసింది. ఇదే విషయాన్ని మూడు రోజుల క్రితం ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు.

Updated at - May 09 , 2026 | 10:47 AM