పోలీసులకు పట్టుబడిన దొంగ మాంత్రికుడు
ABN, Publish Date - Jan 12 , 2026 | 09:25 PM
బెంగళూరులో ఒక మాంత్రికుడు ఉడుమ జనాంగాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ప్రేమ కోసం వశీకరణం. ప్రేమ వివాహాలు, ప్రేమ కలహాలకు ఈ ఉడుమ జనాంగాలు పరిష్కారం చూపుతాయని.. ఇందులో మాంత్రిక శక్తి ఉందని ప్రజలను నమ్మిస్తూ..పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నాడు.
బెంగళూరులో ఒక మాంత్రికుడు ఉడుము జనాంగాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ప్రేమ కోసం వశీకరణం. ప్రేమ వివాహాలు, ప్రేమ కలహాలకు ఈ ఉడుము జనాంగాలు పరిష్కారం చూపుతాయని.. ఇందులో మాంత్రిక శక్తి ఉందని ప్రజలను నమ్మిస్తూ..పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నాడు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో కీలక పరిణామం
NTV, డిజిటల్ మీడియా చానల్స్ మీద కేసు నమోదు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jan 12 , 2026 | 09:34 PM