బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఎమ్మెల్యే బాలకృష్ణ భూమి పూజ

ABN, Publish Date - May 01 , 2026 | 02:21 PM

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. తుళ్లూరు సమీపంలో రూ.750 కోట్లతో 500 పడకలతో ఆసుపత్రిని నిర్మించనున్నారు.

అమరావతి, మే 1: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమి పూజ చేశారు. తుళ్లూరు సమీపంలో రూ.750 కోట్లతో 500 పడకలతో ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుప్రతిని నిర్మిస్తున్నామని, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బాలకృష్ణ తెలిపారు.

Updated at - May 01 , 2026 | 02:27 PM