రాజాసింగ్ అరెస్టుతో భజరంగ్ దళ్ కార్యకర్తల ఆగ్రహం..
ABN, Publish Date - Feb 22 , 2026 | 04:00 PM
మెదక్ జిల్లా పెద్ద శంకర్ పేటలో ఉద్రిక్తత నెలకొంది. బాన్స్‌వాడ నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
మెదక్ జిల్లా పెద్ద శంకర్ పేటలో ఉద్రిక్తత నెలకొంది. బాన్స్‌వాడ నిరసన కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భజరంగ్‌దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేస్తూ ఆందోళన చేపట్టారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 22 , 2026 | 04:00 PM