నా జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు.. కన్నీరు పెట్టుకున్న కేజ్రీవాల్
ABN, Publish Date - Feb 27 , 2026 | 12:32 PM
ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో భారీ ఊరట లభించింది. సీబీఐ కోర్టు ఈ కేసు నుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, అన్యాయంగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారని చిన్న పిల్లాడిలా ఏడ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నుంచి డిశ్చార్జ్ చేసింది. వీరితో పాటు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, అన్యాయంగా తనపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచారని చిన్న పిల్లాడిలా ఏడ్చారు.
ఈ వీడియోలు చూడండి:
లిక్కర్ కేసులో కవిత కు క్లీన్ చిట్
లిక్కర్ కేసు తీర్పుపై ఢిల్లీ హై కోర్టు లో సవాల్ చేయనున్న సీబీఐ
Updated at - Feb 27 , 2026 | 12:32 PM