తీవ్ర వాయుగుండంగా ఆర్నబ్! ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ABN, Publish Date - Oct 29 , 2026 | 12:14 PM
ఏపీపై ఆర్నబ్ తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తర కోస్తా, దానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
అమరావతి, అక్టోబర్ 29: ఏపీపై ఆర్నబ్ తుఫాన్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తర కోస్తా, దానికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు పలు ప్రాంతాల్లో ఈరోజు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని పేర్కొంది.
Updated at - Oct 29 , 2026 | 12:18 PM