పుల్లెల గోపీచంద్ కుమార్తెకు అర్జున అవార్డు..

ABN, Publish Date - Aug 18 , 2026 | 05:43 PM

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె, స్టార్ షట్లర్ పుల్లెల గాయత్రీ గోపీచంద్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారు.

ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె, స్టార్ షట్లర్ పుల్లెల గాయత్రీ గోపీచంద్ ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ జాబితాలో ఆమెకు ఈ గుర్తింపు లభించింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Aug 18 , 2026 | 05:43 PM