తుని-నెల్లూరు మధ్య తీరం దాటనున్న అక్వాన్.. 16 జిల్లాలకు అలర్ట్

ABN, Publish Date - Nov 17 , 2026 | 09:39 AM

వరుసగా రెండు తుపానులతో తీవ్రంగా నష్టపోయిన కోస్తాంధ్ర వైపు మరో తుపాను దూసుకొస్తుంది. పెను గాలులతో అక్వాన్ తుపాను బీభత్సం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో కుంభ వర్షాలు ముంచెత్తనున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండు తుపానులతో తీవ్రంగా నష్టపోయిన కోస్తాంధ్ర వైపు మరో తుపాను దూసుకొస్తుంది. పెను గాలులతో అక్వాన్ తుపాను బీభత్సం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో కుంభ వర్షాలు ముంచెత్తనున్నాయి. 19వ తేదీ కల్లా అతి తీవ్ర తుపానుగా మరింత బలపడనుంది అక్వాన్. ఈ మేరకు 16 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..


ఈ వార్తలు కూడా చదవండి

అమెరికాలో స్తంభించిన విమాన సర్వీసులు.. కారణం ఏంటి.?

ఏపీలో జడ్పీ చైర్మన్ పీఠాలపై ఉత్కంఠ..

Updated at - Nov 17 , 2026 | 09:39 AM