ఏపీ పంచాయతీ ఎన్నికల ఫలితాలు

ABN, Publish Date - Nov 29 , 2026 | 03:43 PM

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.

ఇంటర్నెట్ డెస్క్: ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఈరోజు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 27 జిల్లాల్లోని 246 మండలాల్లో పోలింగ్ జరిగింది. 3,803 సర్పంచ్, 29,603 వార్డు స్థానాల్లో గెలుపు కోసం అభ్యర్థులు పోటీ పడ్డారు.. పూర్తి వీడియో చూడండి

Updated at - Nov 29 , 2026 | 03:44 PM