సజ్జలకు పిలుపు? లిక్కర్ స్కాంలో సంచలన మలుపు!

ABN, Publish Date - May 30 , 2026 | 09:08 AM

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. వైసీపీలో రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు విచారించే అవకాశం ఉన్న ట్లు తెలిసింది.

గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం విచారణలో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశముంది. వైసీపీలో రాజకీయ వ్యవహారాలు చూసే సజ్జల రామకృష్ణారెడ్డిని సిట్‌ అధికారులు విచారించే అవకాశం ఉన్న ట్లు తెలిసింది. దర్యాప్తులో భాగంగా ఇటీవల లభించిన ఆధారాలతో ఆయనకు ఒకటి, రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం. సోమవారం తర్వాత ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి చదవండి

ఫైనల్ చేరలేకపోయిన రాజస్థాన్ రాయల్స్.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్..

సినిమా థియేటర్‌లో షాకింగ్ ఘటన.. ప్రేక్షకుల వైపు దూసుకొచ్చిన కారు..

Updated at - May 30 , 2026 | 09:09 AM