ఏపీ లిక్కర్ కేసు.. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్..

ABN, Publish Date - Jun 11 , 2026 | 10:02 PM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం నిందితులను రిమాండ్ నిమిత్తం పోలీసులు చంచల్‌గూడా జైలుకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి

బెంగాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4,000 ఈవీఎంలు దగ్ధం..

ఎల్​నినోతో దేశంలో మారుతున్న వాతావరణం

Updated at - Jun 11 , 2026 | 10:05 PM