పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు..

ABN, Publish Date - Jul 07 , 2026 | 09:52 PM

దక్షిణ కొరియా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. హ్యుందాయ్, అపాక్ట్, ఎల్‌జీ, శాంసంగ్ ప్రతినిధులతో లోకేశ్ వరుసగా భేటీ అవుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ కొరియా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. హ్యుందాయ్, అపాక్ట్, ఎల్‌జీ, శాంసంగ్ ప్రతినిధులతో లోకేశ్ వరుసగా భేటీ అవుతున్నారు. ఎల్‌జీ గ్లోబల్ సీఈవో ల్యూ జె చెయోల్‌తో ఆయన సమావేశం అయ్యారు. అలాగే ఎల్‌జీ ఇండియా సీఈవో హాంగ్ జు జియోన్‌తో పెట్టుబడులపై చర్చించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

రాధాగాయత్రి కేసులో కీలక మలుపు.. మెజిస్టీరియల్ విచారణకు ఆదేశాలు

డిప్యూటీ సీఎం పవన్‌తో సమావేశమైన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు..

Updated at - Jul 07 , 2026 | 09:52 PM