‘ఏపీఎయిమ్స్' యాప్ ద్వారా ఎరువుల పంపిణీ
ABN, Publish Date - Jun 07 , 2026 | 09:06 AM
యూరియా, డీఏపీ పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానంలో చర్యలకు సిద్ధమైంది. ఎరువుల విక్రయం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (ఏపీఎయిమ్స్ 2.0) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
యూరియా, డీఏపీ పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానంలో చర్యలకు సిద్ధమైంది. ఎరువుల విక్రయం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ (ఏపీఎయిమ్స్ 2.0) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని కృష్ణా, కాకినాడ మినహా మిగతా 26 జిల్లాల్లో సోమవారం నుంచి ‘ఏపీఎయిమ్స్’ ద్వారా రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ వెల్లడించారు.
ఇవి చదవండి
యోగాంధ్రతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ : హోంమంత్రి అనిత
లక్ కోసం... క్యూ కడుతున్నారు!
Updated at - Jun 07 , 2026 | 09:06 AM