భూసేకరణ ధరల నిబంధనల్లో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN, Publish Date - Sep 14 , 2026 | 11:44 AM
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ ధరలను ఖరారు చేసే విధానంలో కీలక మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, సెప్టెంబర్ 14: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూసేకరణ ధరలను ఖరారు చేసే విధానంలో కీలక మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దూరాన్ని బట్టి భూమి ధరను మల్టిఫికేషన్ చేసే విధానంలో మార్పులు చేసింది. ఈనెల 15 నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందంటూ పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
Updated at - Sep 14 , 2026 | 11:45 AM