ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Jan 02 , 2026 | 07:55 AM

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. 22ఏ నిషేధ జాబితా భూములపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరం కానుకగా ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 22ఏ నిషేధ జాబితా భూముల విషయమై నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. 5 కేటగిరీలకు చెందిన భూములను ఈ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం...


ఇవీ చదవండి:

మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం

Updated at - Jan 02 , 2026 | 07:55 AM