ఏపీ రైతులకు శుభవార్త..రేపే అన్నదాత సుఖీభవ నిధులు

ABN, Publish Date - Jun 19 , 2026 | 07:45 AM

ఏపీలోని రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన ఈ పథకం డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది.

ఏపీలోని రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 20వ తేదీన ఈ పథకం డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. 2026-27వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రూ.4 వేలను రైతుల ఖాతాల్లో వేయనుంది. ఏపీ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగే కార్యక్రమంలో నిధులను రిలీజ్ చేయనున్నారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Jun 19 , 2026 | 07:57 AM