భీముడి పాత్రలో పద్యం అదరగొట్టిన రఘురామకృష్ణంరాజు
ABN, Publish Date - Mar 06 , 2026 | 09:30 PM
విజయవాడలో స్థానిక ఆంత్రాలూక్స్ కన్వెన్షన్ వేదికగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భీముడి పాత్రలో అదరగొట్టారు.
అమరావతి: విజయవాడలో స్థానిక ఆంత్రాలూక్స్ కన్వెన్షన్ వేదికగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా సాంస్కృతిక ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (RRR) భీముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, పద్యాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన రాజకీయాల్లోనే కాకుండా కళల పట్ల, ముఖ్యంగా పౌరాణిక నాటకాల పట్ల తనకున్న మక్కువను మరోసారి చాటుకున్నారు.
ఈ వీడియోలు చూడండి:
ఇరాన్ తర్వాత క్యూబా..? మూడో ప్రపంచ యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్..?
Updated at - Mar 06 , 2026 | 09:30 PM