ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Aug 17 , 2026 | 09:21 AM
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
అమరావతి, ఆగస్టు 17: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు(సోమవారం) ఉదయం శాసనసభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
Updated at - Aug 17 , 2026 | 09:24 AM