LIVE: ఏపీ అసెంబ్లీ .. ప్రత్యక్ష ప్రసారం..
ABN, Publish Date - Mar 06 , 2026 | 09:39 AM
ఏపీ అసెంబ్లీలో నేడు 15వ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం..
ఏపీ అసెంబ్లీలో నేడు 15వ రోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఆ బిల్లకు శాసన సభ ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఈరోజు శాసనమండలిలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ప్రభుత్వ ప్రకటన, లఘు చర్చ కొనసాగించారు.
అసెంబ్లీ సమావేశాలను లైవ్‌లో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Mar 06 , 2026 | 09:39 AM