Live ఏపీ అసెంబ్లీ .. ప్రత్యక్ష ప్రసారం

ABN, Publish Date - Feb 24 , 2026 | 09:02 AM

తొమ్మిదవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై నేడు (మంగళవారం) అసెంబ్లీలో కీలక చర్చ జరగనుంది.

అమరావతి, ఫిబ్రవరి 24: తొమ్మిదవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీపై నేడు (మంగళవారం) అసెంబ్లీలో కీలక చర్చ జరగనుంది. కోట్లాది మంది మత విశ్వాసాలకు విఘాతం కలిగించేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు బట్టబయలు చేయనున్నారు.

Updated at - Feb 24 , 2026 | 09:07 AM